CNG Two-Wheeler | బజాజ్ నుంచి మరో సీఎన్జీ టూవీలర్.. విడుదలయ్యేది అప్పుడే..
Bajaj CNG Two-Wheeler | బజాజ్ ఆటో త్వరలో మరో CNG టూ-వీలర్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఆగస్టు 26న కంపెనీ CEO మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల విడుదల చేసిన బజాజ్ ఫ్రీడమ్ 125 మోటార్‌సైకిల్ ప్రపంచంలోనే మొదటి CNG బైక్‌గా నిలిచింది. జనవరి 2025 నాటికి 40,000 నెలవారీ విక్రయాలు జరగనున్నాయి. రాజీవ్ బజాజ్ CNBC-TV18తో మాట్లాడుతూ రాబోయే పండుగల సీజన్ ముగిసే నాటికి, తమ సీఎన్జీ వాహనాల పోర్ట్‌ఫోలియో […]
Ather Energy | శ్రీలంక మార్కెట్ లో త్వరలో ఏథర్ ఎనర్జీ ఈవీ స్కూటర్లు
Ather Energy | ఏథర్ ఎనర్జీ తన రెండవ అంతర్జాతీయ మార్కెట్ అయిన శ్రీలంక (Sri Lanka)కు విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది. సెన్సెయ్ క్యాపిటల్ పార్ట్‌నర్స్, అట్మాన్ గ్రూప్, సినో లంక ప్రైవేట్ లిమిటెడ్‌ల జాయింట్ వెంచర్ అయిన ఎవల్యూషన్ ఆటో సహకారంతో ఏథర్ ఎనర్జీ రాబోయే త్రైమాసికంలో శ్రీలంక మార్కెట్లో తన మొదటి ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ప్రారంభించనుంది. ఏథర్ జాతీయ పంపిణీదారుగా, ఎవల్యూషన్ ఆటో శ్రీలంకలో అథర్ ఎనర్జీ విక్రయాలు, సర్వీస్ యాక్టివిటీస్ […]
Kurma Village | ప్రాచీన పద్ధతులు పాటిస్తున్న స్వచ్ఛమైన గ్రామం.. ప్రకృతితో మమేకమయ్యే జీవనం..
Kurma Village | ఆ గ్రామానికి వెళితే మనం 200 ఏళ్ల క్రితం నాటి ప్రాచీనకాల వాతావరణాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తాం.. అక్కడ స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ ఆటోమేటిక్ గాడ్జెట్‌లు ఏవీ కనిపించవు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామం ఆధునిక సాంకేతికత లేని పురాతన కాలానికి నడిపిస్తూ గడియారాన్ని ‘వెనక్కిస తిప్పారు. ఈ గ్రామంలో కనీసం విద్యుత్ సౌకర్యం కూడా వినియోగించుకోకుండా ఆధునిక కృత్రిమ జీవన విధానానికి దూరంగా సాంప్రదాయ గ్రామీణ భారతీయ జీవన విధానాన్ని అవలంబిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం […]
Ola Electric Roadster | ఓలా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ బైక్స్ వచ్చేశాయి.. అదిరిపోయే ఫీచర్లు ధర రూ.74,999 నుంచి ప్రారంభం
Ola Electric Roadster | ఓలా ఎలక్ట్రిక్ భారతదేశంలో మూడు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. ఇందులో ఓలా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ శ్రేణిలో రోడ్‌స్టర్ X, రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ప్రో ఉన్నాయి. రోడ్‌స్టర్ X ఎలక్ట్రిక్ బైక్ (Roadster X ) ధర రూ. 74,999 (ఎక్స్-షోరూమ్) నుంచి రూ.99,999 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. రోడ్‌స్టర్ మోడల్ ధర రూ. 1.05 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి రూ.1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇక ప్రీమియం […]
PM Modi | వాతావరణాన్ని తట్టుకోగల 109 విత్తన రకాల విడుదల
Climate Resilient Seed Varieties | వ్యవసాయ ఉత్పత్తులను మెరుగుపరిచేందుకు, రైతుల ఆదాయాన్ని పెంపొందించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అధిక దిగుబడినిచ్చే, వాతావరణాన్ని తట్టుకోగల జీవసంబంధమైన 109 రకాల వ్యవసాయ, ఉద్యానవన పంటల విత్తనాలను విడుదల చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR)అభివృద్ధి చేసిన ఈ రకాల్లో 34 క్షేత్ర పంటలు, 27 ఉద్యాన పంటలతో సహా 61 పంటలు ఉన్నాయి. ఢిల్లీలోని పూసా క్యాంపస్‌లోని మూడు ప్రయోగాత్మక వ్యవసాయ క్షేత్రాలలో […]
Tata Nexon EV Discount | టాటా నెక్సాన్ EV కొనుగోలు ఇదే సరైన సమయం.. రూ.2 లక్షల వరకు తగ్గింపు
Tata Nexon EV Discount | టాటా మోటార్స్ Nexon EVపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఇది ఇటీవల విడుదల చేసిన Curvv EV ప్రభావమై ఉండవచ్చని భావిస్తున్నారు. టాటా కర్వ్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 17.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఎలక్ట్రిక్ కారు కొనాలనుకున్నవారికి Nexon EV ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. అయితే, డీలర్‌షిప్‌లలో ఈ డిస్కౌంట్లు వేర్వేరుగా ఉండవచ్చని గుర్తుంచుకోవాలి. Tata Nexon EV Discount టాటా మోటార్స్ నెక్సాన్ […]
TATA Curvv EV | రూ. 17.49 లక్షలతో టాటా కర్వ్ ఈవీ.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే..
TATA Curvv EV | టాటా మోటార్స్ Cruvv EV ని భారతదేశంలో ప్రారంభించింది. టాటా మోటార్స్ నుంచి ఇది ఐదో ఆల్-ఎలక్ట్రిక్ వాహనం. Cruvv SUV ఐసీఈ వెర్షన్‌తో పాటు కొత్త టాటా కర్వ్ EVని కూడా పరిచయం చేసింది. ICE వెర్షన్ వచ్చే నెలలో విక్రయాలు జరపనున్నారు. Cruvv EV ధర రూ.17.49 లక్షల నుంచి రూ.21.99 లక్షల మధ్య ఉంది. కొత్తగా విడుదల చేసిన ఎలక్ట్రిక్ SUV గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని […]
New FASTag Rules | కొత్త ఫాస్ట్‌ట్యాగ్ నియమాలు అమలులోకి వచ్చేశాయి. ఇవి పాటించకుంటే ఇబ్బందే..
New FASTag Rules | నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) FASTag వినియోగదారుల కోసం కొత్త మార్గదర్శకాలను అమలు చేస్తోంది. ఇది మీ KYC ని అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. ఫాస్ట్‌ట్యాగ్ అనేది వాహనాలకు ప్రీ-పెయిడ్ ట్యాగ్ సదుపాయం, ఇది టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ట్రాఫిక్‌ను నాన్‌స్టాప్‌గా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థ ను మెరుగుపరచడానికి, టోల్ ప్లాజాల వద్ద వాహనాలు అగిపోకుండా […]
Bajaj Chetak 2901 | అమ్మకాల్లో దూసుకుపోతున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్.. ఒక్క నెలలోనే 20,000 బుకింగ్స్..
Bajaj Chetak 2901 | ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు వినియోగదారుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. అన్ని ప్రముఖ ఈవీ తయారీ కంపెనీలు టీవీఎస్, బజాజ్, ఓలా వంటివి రూ.1 లక్ష లోపే ఎక్స్ షోరూం ధరలో ఇటీవల కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఆఫర్లతో సంబంధం లేకుండా కొత్త మోడళ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. దేశీయ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ 2901 కూడా రూ. 95,998, ఎక్స్-షోరూమ్ ధరలకు విక్రయిస్తోంది. […]
