Ola Electric
Ola Electric : త్వరలో దేశవ్యాప్తంగా ఓలా ఎలక్ట్రిక్ 4,000 స్టోర్లు
Ola Electric : బెంగళూరు, డిసెంబర్ 19, 2024: భారతదేశంలోని అతిపెద్ద ఈవీ కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ తన #SavingsWalaScooter ప్రచారాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ఇది ప్రతి భారతీయ ఇంటికి EVలను మరింత చేరువ చేయడానికి ప్రణాళికలు సిద్ధంచేసింది. Ola Electric తన సేల్స్, సర్వీస్ నెట్‌వర్క్‌ను డిసెంబర్ 25న 4000 కి విస్తరించనుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా EV పంపిణీ వేగవంతమైన రోల్ అవుట్‌లలో ఒకటిగా గుర్తించబడుతుంది. 3200+ కొత్త స్టోర్‌లతో దాని ప్రస్తుత […]
ఈవీ కొనుగోలుదారులకు పండుగే.. రూ.40 వేలకే ఓలా సరికొత్త ఈవీ స్కూటర్లు
Ola Gig, Ola Gig+, Ola S1 Z, Ola S1 Z+ ప్రారంభ ధరలు ₹39,999, ₹49,999, ₹59,999, ₹64,999 New Electric Scooters Under 40k : భారతదేశపు అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, మధ్యతరగతి వినియోగదారుల కోసం కొత్తగా ఓలా గిగ్ (Ola Gig) ఓలా S1 Z శ్రేణి స్కూటర్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త శ్రేణి స్కూటర్లలో Ola Gig, Ola Gig+, Ola S1 Z […]
Ola BOSS Offer | ఓలా ఎలక్ట్రిక్ వాహనాలపై డిస్కౌంట్ ఆఫర్ల కొనసాగింపు
Ola BOSS Offer | బెంగళూరు : భారతదేశంలో అతిపెద్ద ఈవీ కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ తన బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్ (BOSS) క్యాంపేయిన్ ‘BOSS ఆఫ్ ఆల్ సేవింగ్స్’ని ప్రకటించింది. Ola Electric నేతృత్వంలో అక్టోబర్ 2024లో ఎలక్ట్రిక్ టూవీలర్ రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. EV పరిశ్రమకు ఇది బూస్టింగ్ అనే చెప్పవచ్చు. కాగా ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ‘BOSS ఆఫ్ ఆల్ సేవింగ్స్’ లో భాగంగా ఇప్పుడు Ola S1 కొనుగోలుపై […]
EV News Updates | ఈవీ స్కూటర్లపై ₹30,000 వరకు తగ్గింపు రూ.₹25,000 వరకు అదనపు ప్రయోజనాలు
EV News Updates | భారతదేశంలోని అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, పండుగ సీజన్ కోసం కొనసాగుతున్న బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్ క్యాంపెయిన్‌లో భాగంగా ‘BOSS 72-అవర్స్ రష్’ (BOSS 72-hour Rush )ని ప్రకటించింది. అక్టోబర్ 10 నుంచి 12 వ తేదీ వరకు, కస్టమర్‌లు రూ.49,999 కంటే తక్కువ ధరకే Ola S1 స్కూటర్‌ని సొంతం చేసుకోవచ్చు. ఓలా S1 పోర్ట్‌ఫోలియోలో ₹25,000 వరకు విలువైన అదనపు ప్రయోజనాలను కూడా […]
ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇదే టాప్.. TVS iQubeని దాటేసిన బజాజ్ చేతక్.. పడిపోయియన Ola విక్రయాలు..
Electric Two-Wheeler Sales | ఎలక్ట్రిక్ వాహన విపణిలో గత సెప్టెంబర్ ఈవీ వాహనాల విక్రయాలు జోరందుకున్నాయి. అయితే ఈవీ కంపెనీలు కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నాయి. సెప్టెంబర్ 2024 లో 88,156 ఎలక్ట్రిక్ స్కూటర్‌లు, మోటార్‌సైకిళ్లు, మోపెడ్‌లు విక్రయాలు జరగగా, రిటైల్ అమ్మకాలు ఏటా 40% పెరిగాయి (సెప్టెంబర్ 2023: 63,184 యూనిట్లు). పడిపోతున్న ఓలా గ్రాఫ్ దేశంలోని అతిపెద్ద ఈవీ కంపెనీ Ola ఎలక్ట్రిక్ ముఖ్యంగా గత రెండు నెలల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. CY2024 […]
Ola Electric Service | ఓలా ఈవీ స్కూటర్ ఓనర్లకు గుడ్ న్యూస్… వారికి ఆ కష్టాలు ఇక ఉండవు..
డిసెంబర్ 2024 నాటికి సర్వీస్ నెట్‌వర్క్‌ను 1,000 కేంద్రాలకు రెట్టింపు Ola Electric Service | బెంగళూరు : ఓలా స్కూటర్ ఓనర్లకు గుడ్ న్యూస్, ఓలా ఎలక్ట్రిక్ తన సర్వీస్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడానికి నడుం బిగించింది. వినియోగదారులకు హైక్లాస్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి #హైపర్‌సర్వీస్ ప్రచారాన్ని ప్రకటించింది. ఈ ప్రచారంలో భాగంగా, తన కంపెనీ యాజమాన్యంలోని సర్వీస్ నెట్‌వర్క్‌ను డిసెంబర్ 2024 నాటికి 1,000 కేంద్రాలకు రెట్టింపు చేస్తుంది. ‘నెట్‌వర్క్ పార్టనర్ ప్రోగ్రామ్’ […]
Ola Electric Roadster | ఓలా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ బైక్స్ వచ్చేశాయి.. అదిరిపోయే ఫీచర్లు ధర రూ.74,999 నుంచి ప్రారంభం
Ola Electric Roadster | ఓలా ఎలక్ట్రిక్ భారతదేశంలో మూడు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. ఇందులో ఓలా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ శ్రేణిలో రోడ్‌స్టర్ X, రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ప్రో ఉన్నాయి. రోడ్‌స్టర్ X ఎలక్ట్రిక్ బైక్ (Roadster X ) ధర రూ. 74,999 (ఎక్స్-షోరూమ్) నుంచి రూ.99,999 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. రోడ్‌స్టర్ మోడల్ ధర రూ. 1.05 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి రూ.1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇక ప్రీమియం […]
Ola Electric Rush | ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై బంపర్ ఆఫర్.. రూ.15,000 వరకు ప్రయోజనాలు.. వివరాలు ఇవే..
Ola S1 X+ ఇప్పుడు INR 89,999 వద్ద ప్రారంభమవుతుంది; స్టాక్స్ ఉన్నంత వరకు మాత్రమే లోన్లు/క్రెడిట్ కార్డ్ EMIలపై INR 5,000 క్యాష్‌బ్యాక్, S1 X+పై INR 5,000 ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.2,999 విలువైన ఫ్రీ Ola కేర్+ సబ్‌స్క్రిప్షన్, S1 ప్రో, S1 ఎయిర్ కొనుగోలుపై ఫైనాన్సింగ్ సౌకర్యం Ola Electric Rush | బెంగళూరు : ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు తన ‘ఓలా ఎలక్ట్రిక్ రష్( Ola Electric Rush )’ ప్రచారంలో […]
TVS iQube S vs Ola S1X+ | ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్..
TVS iQube S vs Ola S1X+ | భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఏథర్, ఓలా వంటి స్టార్టప్‌లు అనేక వేరియంట్లు మార్కెట్ లోకి విడుదల చేశాయి. బజాజ్, హీరో మోటోకార్ప్, TVS వంటి ప్రధాన కంపెనీలు కేవలం సింగిల్ వేరియంట్ ను మాత్రమే తీసుకువచ్చాయి. అయితే ఈవీ మార్కెట్ లో వారు వెనుకబడి ఉన్నట్లు అనిపించినప్పటికీ, ప్రసిద్ధ OEMలు మెరుగైన డిజైన్, క్వాలిటీ, బ్రాండ్ ఇమేజ్ కారణంగా అమ్మకాల్లో ముందుకు […]