Harithamithra Telugu News

05 Mar, 2026

Electric Scooter | రూ.69,9000లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు, ధర ఫుల్ డీటేయిల్స్ ఇవే..

Odysse EV | ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ ఒడిస్సీ) కొత్త‌గా Odysse Snap, E2 అనే పేర్ల‌తో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.79,999 అయితే రెండోది తక్కువ-స్పీడ్ మోడల్ ధర రూ. 69,999 (రెండూ ఎక్స్-షోరూమ్). మహారాష్ట్రలోని లోనావాలాలో జరిగిన ఒడిస్సీ వార్షిక డీలర్ల సమావేశంలో రెండు బ్యాటరీలతో నడిచే స్కూటర్‌లను ఆవిష్కరించారు. కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల లాంచ్ సంద‌ర్భంగా ఒడిస్సీ […]

Ola Electric | ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఓలా ఎలక్ట్రిక్ దూకుడు.. ఏప్రిల్ లో 34,000 యూనిట్ల అమ్మకాలు

Ola Electric |  ఏప్రిల్ 2024లో 52% మార్కెట్ (EV 2W segment ) వాటాతో 2W EV విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది ఏప్రిల్ నెలలో 34,000 రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసి రికార్డు నమోదు చేసింది.  ఏప్రిల్లో భారతదేశంలో అమ్ముడైన ప్రతి రెండు 2W EVలలో ఒకటి Ola S1 ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. బెంగళూరు: ఏప్రిల్ 2024లో EV 2W విభాగంలో 52% మార్కెట్ (EV 2W segment) వాటాను స్వాధీనం […]

Ampere Nexus : త‌క్కువ ధ‌ర‌లోనే ఆంపియ‌ర్ నెక్స‌స్ స్కూట‌ర్ వచ్చేసింది… ఫీచర్లు, ధరల వివరాలు ఇవే..

Ampere Nexus launched  | ఆంపియర్ ఎలక్ట్రిక్ కంపెనీ త‌న సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ నెక్సస్‌ను రూ. 1.10 లక్షల ప్రారంభ ధరతో భారతదేశంలో విడుదల చేసింది. ఇది కంపెనీ నుంచి వ‌చ్చిన మొట్ట‌మొద‌టి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది సరికొత్త ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. Nexus ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ EX, ST అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. Ampere Nexus launched in India ఆంపియ‌ర్ నెక్స‌స్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ డిజైన్ ప‌రిశీలిస్తే.. మొదటగా […]

Ampere Nexus | రేపే ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్‌..

Ampere Nexus Launch | గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నుంచి కొత్త ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ (Ampere Nexus )ను ఏప్రిల్ 30న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించిన ప్రొడక్షన్-స్పెక్ NXG ఎలక్ట్రిక్‌ -స్కూటర్ అయిన నెక్సస్, ఆంపియర్ EV లైనప్‌లో ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా నిలిచింది. ఆంపియర్ నెక్సస్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ లో నాలుగు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. ఇందులో LFP (లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్) బ్యాటరీని వినియోగించారు. ముందువైపు […]

బజాజ్ చేతక్ ఎంట్రీ-లెవల్ మోడల్ త్వరలో లాంచ్.. రూ.లక్షలోపే ధర

Most affordable Bajaj Chetak |  ప్ర‌ముఖ ఆటోమొబైల్ దిగ్గ‌జం బజాజ్ ఆటో (Bajaj Auto ) తన అత్యంత సరసమైన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ( Chetak electric scooter) ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది . ఈ కొత్త EV మే చివ‌రి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. త‌క్కువ ధ‌ర‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం వెతుకుతున్న వినియోగదారుల‌ను ఆక‌ర్షించేందుకు బ‌జాన్‌ కంపెనీ ఎంట్రీ లెవ‌ల్ మోడ‌ల్ (Most affordable Bajaj Chetak) […]

Ola Service Center | 500వ సర్వీస్ సెంటర్ ను ప్రారంభించిన ఓలా.. దేశవ్యాప్తంగా ఉచిత హెల్త్ చెకప్ లు..

Ola Electric తన నెట్‌వర్క్‌ను క్రమంగా బలోపేతం చేసుకుంటోంది. తాజాగా కేరళలోని కొచ్చి నగరంలో 500వ సర్వీస్ సెంటర్ (Ola Service Center)ని ప్రారంభించింది. కేరళలో  ఓలా కంపెనీకి ఇదే అతిపెద్ద సర్వీస్ సెంటర్. ఈ సందర్భంగా ఏప్రిల్ 21న దేశవ్యాప్తంగా ఉచిత స్కూటర్ హెల్త్ చెకప్‌ను ప్రకటించింది. బెంగళూరు/కొచ్చి : దేశవ్యాప్తంగా తన సర్వీస్ నెట్‌వర్క్‌ను విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు కేరళలోని కొచ్చిలో తన 500వ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించింది. కొత్తగా […]

Ola Electric Scooter | రూ.69,999 లకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆక్టీవా స్కూటర్ కంటే తక్కువే..

Ola Electric Scooter | ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాల‌నుకునేవారికి శుభ‌వార్త‌.. దేశంలోని అతిపెద్ద ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ త‌యారీ సంస్థ అయిన‌ ఓలా ఎల‌క్ట్రిక్‌ (Ola Electric) త‌న ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీగా ధరను తగ్గించేసింది. ఓలా ఎస్ 1ఎక్స్ మోడల్ ధర రూ.79 వేల 999 ఉండ‌గా, దానిపై 12.5 శాతం తగ్గిస్తున్నట్టు కంపెనీ వెల్ల‌డించింది. దీంతో ఓలా బేసిక్ వేరియంట్ రూ.69,999 వేలకు అందుబాటులోకి రానుంది. గ‌తంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలళ్ల‌ను ప్రోత్స‌హించేందుకు కేంద్ర […]

Lectrix EV | అత్యంత చవకైన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇదే.. ఒక్కసారి చార్జ్‌పై 100కి.మీ. స్పీడ్

Lectrix EV | ఎస్‌ఏఆర్‌ గ్రూప్‌నకు చెందిన లెక్ట్రిక్స్‌ ఈవీ (Lectrix EV) సంస్థ త‌క్కువ బడ్జెట్లో హై స్పీడ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని విడుద‌ల చేసింది. ఈ స్కూటర్‌ను కేవ‌లం రూ. 49,999 (ఎక్స్‌ షోరూం)కు విక్రయిస్తోంది. అయితే మరో కొత్త విశేష‌మేమిటంటే.. ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ తో పాటు బ్యాటరీ రాదు. దాని కోసం ప్రత్యేకమైన సబ్‌ స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది.. లెక్ట్రిక్స్ EV అనేది ఎల‌క్ట్రిక్ వాహనాల్లో బ్యాట‌రీ స్వాపింగ్ సేవ‌ల‌ను […]

Ather Rizta | తక్కువ ధరలోనే ఆకర్షణీయమైన ఫీచర్లతో రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ధర, మైలేజీ వివరాలు ఇవే..

Ather Rizta Electric Scooter | ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వాహ‌నాల మార్కెట్లోకి తన సరికొత్త స్కూట‌ర్ ను ఆవిష్కరించింది.  కొన్ని రోజులుగా ఊరిస్తున్న ఏథర్ రిజ్టా ఎట్టకేలకు మార్కెట్ లోకి వచ్చేసింది. దీని ధర ₹ 1.10 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) ప్రారంభమవుతుంది. ఈ స్కూటర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొనుగోలుదారులు రూ.₹ 999 చెల్లించి బుకింగ్ చేసుకోవ‌చ్చు. డెలివరీలు జూలైలో ప్రారంభమవుతాయి. ఏథ‌ర్ 450 సిరీస్ త‌ర్వాత ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకునందుకు […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates