EV Updates
Hero MotoCorp Electric Scooters వస్తున్నాయ్..
Hero Ev బ్రాండ్ Vida లోగో ఆవిష్కరణ భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ Hero MotoCorp తన ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కొత్త బ్రాండ్‌ను విడుదల చేసింది. హీరో బ్రాండ్ పేరుపై Hero Electric (హీరో ఎలక్ట్రిక్ )తో కొనసాగుతున్నవివాదం కారణంగా ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు తలెత్తకుండా హీరో మోటో కార్ప్ కంపెనీ తన EV వ్యాపారం కోసం ఒక ప్రత్యేక బ్రాండ్‌ను ప్రారంభించి జాగ్రత్తగా అడుగు వేయవలసి వచ్చింది. హీరో తన మొదటి […]
హైదరాబాద్ లో Bounce Infinity టెస్ట్ రైడ్స్
మార్చి 15న హైదరాబాద్‌లో అందుబాటులోకి.. Bounce Infinity ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వీరి కోసం ఇన్ఫినిటీ కంపెనీ తన బౌన్స్ ఎలక్ట్రిక్ E1 స్కూటర్కో కోసం టెస్ట్ రైడ్ ల తేదీలను ప్రకటించింది. టెస్ట్ రైడ్‌లు పరీక్షించాలనుకునే వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. మొదటి దశలో బెంగుళూరు, ఢిల్లీ NCR, ముంబై, హైదరాబాద్, పూణె, చెన్నై, కొచ్చి వంటి నగరాల్లో బౌన్స్ టెస్ట్ రైడ్‌లకు అవకాశం కల్పిస్తోంది. బౌన్స్ ఇన్‌ఫినిటీ స్కూటర్‌లు […]
Okinawa Autotech భారీ ఈవీ ప్లాంట్
సంవత్సరానికి 3 లక్షల యూనిట్ల ఉత్పత్తి మూడేళ్లలో 1 మిలియన్ EV ఉత్పత్తి సామర్థ్యం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కంపెనీల్లో ఒకటైన ఒకినావా ఆటోటెక్ (Okinawa Autotech) ఇటీవల రాజస్థాన్‌లో తన రెండో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (EV ) తయారీ కర్మాగారాన్ని ప్రారంభించింది. ఈ సంస్థ రాజస్థాన్‌లోని భివాడిలో ఉన్న తన కొత్త తయారీ యూనిట్‌లో కార్యకలాపాలను ప్రారంభించింది. దేశంలో కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అభివృద్ధి చేయడానికి అత్యుత్తమ […]
సెల్ ఫోన్ తెరపై BattRE virtual showroom
BattRE virtual showroom : ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ BattRE కంపెనీ ఇటీవల తన వర్చువల్ షోరూమ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. వర్చువల్ షోరూమ్‌కు సంబంధించి కస్టమర్‌లకు రియల్ టైం ఎక్స్‌పీరియన్స్‌ను అందించడానికి ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) (augmented reality (AR)) వినియోగించింది. ఈ వర్చువల్ షోరూమ్ ద్వారా వినియోగదారులు తమకు ఇష్టమైన BattRE ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎంపిక చేసుకొని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ BattRE virtual showroom ప్రారంభం గురించి ఆ […]
Hero Electric స్కూటర్లను కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త..
SBI తో Hero Electric ఒప్పందం.. దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ Hero Electric .. తన కస్టమర్లకు రిటైల్ ఫైనాన్స్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది. కస్టమర్‌లు ఇప్పుడు తమకు ఇష్టమైన హీరో ఎలక్ట్రిక్ కంపెనీ స్కూటర్‌ను అతి తక్కువ వడ్డీ రేట్లతో కొనుగోలు చేయవచ్చని హీరో ఎలక్ట్రిక్ ఒక ప్రకటనలో తెలిపింది. రోజురోజుకు పెట్రోల్ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో EVలకు డిమాండ్ పెరుగుతోంది. […]
స్విస్ EV కంపెనీని కొనుగోలు చేసిన TVS Motor
స్విట్జర్లాండ్ లోని అతిపెద్ద ఈవీ కంపెనీ అయిన SEMG ని ఇండియాలోని ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం TVS Motor కొనుగోలు చేసింది. స్విస్ ఈ-మొబిలిటీ గ్రూప్ (SEMG)లో 75% వాటాను కొనుగోలు చేసినట్లు TVS మోటార్ కంపెనీ ప్రకటించింది. ఇటీవల నార్టన్ మోటార్‌సైకిల్స్, EGO మూవ్‌మెంట్‌తో సహా ప్రముఖ బ్రాండ్‌లను కొనుగోలు చేస్తూ ఐరోపాలో TVS మోటార్ కంపెనీ విస్తరించుకుటూ పోతోంది. SEMG అనేది డచ్ ప్రాంతంలో ఇ-మొబిలిటీ సొల్యూషన్‌ల యొక్క మార్కెట్-లీడింగ్ ప్రొవైడర్. స్విట్జర్లాండ్‌లో […]
పాత వాహనాలను విద్యుత్ బండ్లుగా మార్చేస్తుంది..
Ev convention లో GoGoA1 దూకుడు 60% పెరుగుదల ఎలక్ట్రిక్ వాహన రంగంలో Ev convention కిట్లకు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పెరిగిన పెట్రోల్ ధరలకు భయపడి వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను కొనలేని మధ్యతరగతి ప్రజలు తమ పాత పెట్రోల్ వాహనాలను ఈవీ కన్వర్షన్ కిట్ల సాయంతో ఈవీలుగా మార్చుకుంటున్నారు. మార్కెట్‌లో ఈవీ కన్వర్షన్ కిట్ల పై ఉన్న డిమాండ్ కారణంగా ఎన్నో సంస్థలు వీటిని తయారు చేసేందుకు ముందుకు […]
జట్టు కట్టిన హీరో ఎలక్ట్రిక్ – Mahindra & Mahindra
భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన కంపెనీ అయిన హీరో ఎలక్ట్రిక్ తాజాగా Mahindra & Mahindra గ్రూప్ తో జట్టు కట్టింది. దేశంలో EVల కోసం ఎప్పటికప్పుడు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, అలాగే కంపెనీ విస్తరణ ప్రణాళికలలో భాగంగా ఈ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు సంస్థలు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా ఈవీల స్వీకరణకు ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం దోహదపడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఏడాదికి మిలియన్ యూనిట్లు పెట్రోల్ ధరలు పెరిగినప్పటి నుంచి వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు […]
ఏథర్ ఎనర్జీలో Hero MotoCorp రూ.420 కోట్ల పెట్టుబడి
ఆటోమొబైల్ దిగ్గజం Hero MotoCorp ‘బి ది ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ’ విజన్‌లో భాగంగా ఇ-మొబిలిటీ కోసం వ్యూహాత్మకంగా ముంందుకు సాగుతోంది. కంపెనీ ఇటీవలే ఏథర్ ఎనర్జీ కంపెనీలో రూ.420 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. కంపెనీ బోర్డు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో పెట్టుబడి పెట్టనుంది. విజన్ ‘బి ది ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ హీరో మోటోకార్ప్ ఎమర్జింగ్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ హెడ్ స్వదేశ్ శ్రీవాస్తవ – మాట్లాడుతూ “మా విజన్ […]