వ్యవసాయం
ఉద్యాన పంటలు
సోలార్ పవర్
ఈవీ అప్డేట్స్
General News
లైఫ్ స్టైల్
స్పెషల్
పర్యావరణం
Free Solar Power | తెలంగాణలో 22 గ్రామాలకు ఉచితంగా సోలార్ కరెంట్..!
Free Solar Power | సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్ ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం భట్టి కూడా కీలక ప్రకటన చేశారు. 22 గ్రామాలకు ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా సోలార్ విద్యుత్ అందిస్తామని వెల్లడించారు. ఫైలట్ ప్రాజెక్టుగా కొన్ని గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే పేదలకు 200 యూనిట్ల వరకు […]
Palm Oil | పామాయిల్ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్
Palm Oil | హైదరాబాద్ : పామాయిల్ రైతులకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పామ్ ఆయిల్ రైతులకు ఊరటనిచ్చేలా ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని పెంచింది. దిగుమతి సుంకాన్ని 5.5శాతం నుంచి ఏకంగా 27.5 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. దిగుమతి సుంకం పెంపుతో […]
Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..
Warivo CRX Electric Scooter | వారివో మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, తన మొట్టమొదటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, CRXని విడుదల చేసింది. రోజువారీ ప్రయాణ అవసరాల కోసం రూపొందించబడిన ఈ CRX ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం రూ. 79,999/- ప్రారంభ ధరతో లంచ్ అయ్యింది.. ఇది ఐదు రంగుల ఎంపికలలో అందుబాటులో ఉంది. CRX ఎలక్ట్రిక్ స్కూటర్ విద్యార్థుల నుండి వృద్ధుల వరకు విస్తృత శ్రేణి వినియోగదారులకు అనుకూలంగా రూపొందించారు. ఇందులో ఏకంగా 42-లీటర్ […]
EV Subsidy Scheme | గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహనాలపై రూ.10,900 కోట్ల వరకు సబ్సిడీ పథకం
EV Subsidy Scheme | న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త.. హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాలు, కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.10,900 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీ పథకం, PM E-డ్రైవ్ ను ప్రకటించింది. ఈ కొత్త పథకం ద్వారా కేంద్రం ఎక్కువగా ఎలక్ట్రిక్ బస్సుల స్వీకరణపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లకు సబ్సిడీలను స్వల్పంగా తగ్గించింది. PM E-డ్రైవ్ పథకం 14,028 ఎలక్ట్రిక్ బస్సుల అమ్మకాలను పెంచేందుకు […]
Bajaj Chetak vs TVS iQube | బజాజ్ చేతక్ 3202 ఈవీ.. TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్.. ?
Bajaj Chetak Blue 3202 vs TVS iQube | ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో సంప్రదాయ ద్విచక్ర వాహన దిగ్గజాల మధ్య పోరు మరింత వేడెక్కుతోంది. TVS మోటార్, బజాజ్ చేతక్ స్కూటర్లు వరుసగా రెండు మూడవ స్థానంలో ఉన్నాయి. బజాజ్ తాజాగా చేతక్ బ్లూ 3202 విడుదల చేయగా , TVS మోటార్స్ iQube 3.4 kWh మిడిల్ రేంజ్ మోడల్ తో మార్కెట్ లో పోటీ పడేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను […]
Kondareddypalli | ఇక పూర్తి సోలార్ గ్రామంగా కొండారెడ్డిపల్లి.. ఇంటింటి సర్వే షురూ..
Kondareddypalli | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిని తెలంగాణలోనే పూర్తిస్థాయి సోలరైజ్డ్ గ్రామంగా తీర్చదిది్దాలని నిర్ణయించారు. ఈమేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో కొండారెడ్డిపల్లి గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్‌గా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మంగళవారం టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్, ఎండీ ముషారఫ్ ఫరూఖీ, నాగర్‌కర్నూల్ కలెక్టర్ సంతోష్, రెడ్కో వీసీ, ఎండీ అనిల, సంస్థ డైరెక్టర్ కె.రాములు, తదితర ముఖ్య అధికారులు.. కొండారెడ్డిపల్లి గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులు, […]
Tata Festival of Cars | టాటా ఎలక్ట్రిక్ కార్లపై భారీ ఆఫర్ Nexon.ev, Punch.ev లపై రూ. 3 లక్షల వరకు ధర తగ్గింపు
Tata Motors | టాటా మోటార్స్ తన ఫెస్టివల్ ఆఫ్ కార్స్ (Festival of Cars) ఈవెంట్‌లో భాగంగా, కంపెనీకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన EV మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. డబ్బుకు అత్యుత్తమ విలువ కోసం ICE మోడల్‌లను ఆశ్రయించే సగటు భారతీయ వినియోగదారుకు ఇది సువర్ణావకాశమని టాటా కంపెనీ పేర్కొంది. Tata భారీ తగ్గింపులను అందిస్తోంది, Nexon.ev ఇప్పుడు ₹12.49 లక్షల ధరకు అందుబాటులో ఉంది. ఇది దాని పెట్రోల్, డీజిల్ […]
Tata Power | దేశీయ సోలార్ రంగానికి మంచిరోజులు.. తమిళనాడు యూనిట్‌లో సోలార్ సెల్ ప్రొడక్షన్ ప్రారంభించిన టాటా
Tata Power | దేశీయ సోలార్ రంగానికి అతిపెద్ద ప్రోత్సాహం లభించింది. పెద్ద ఎత్తున సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీకి టాటా పవర్ కంపెనీ సిద్ధమైంది. టాటా పవర్ సోలార్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) భారతదేశంలోని అతిపెద్ద సెల్,మాడ్యూల్ తయారీ కంపెనీలలో ఒకటి. తాజాగా తమిళనాడు ప్లాంట్‌లో సోలార్ మాడ్యూల్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఇది దేశంలో సూర్యరశ్మిని విద్యుత్తుగా మార్చడానికి అవసరమైన సెల్స్, మాడ్యూల్స్ దేశీయంగా ఉత్పత్తిని […]
Gogoro JEGO Scooter | ఆకర్షణీయమైన డిజైన్ తో తక్కువ ధరకే ఎలక్రిక్ స్కూటర్
Gogoro JEGO Scooter | తైవాన్‌కు చెందిన గొగోరో కంపెనీ ఇటీవలే జెగో పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ స్మార్ట్ స్కూటర్‌ను పరిచయం చేసింది. ఈ స్కూటర్ ఆకర్షణీయమైన డిజైన్ తో వస్తోంది. గొగోరో తైవాన్‌లో జెగో స్మార్ట్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించింది. మార్కెట్‌లోకి వచ్చిన మొదటి వారంలోనే తన సొంత వాహన విక్రయాల రికార్డులను అధిగమించింది. గొగోరో రూపొందించిన ఈ కొత్త స్మార్ట్ స్కూటర్ డిజైన్ చాలా సింపుల్ గా ఉంది. ఈ స్కూటర్ ఫుల్ LED, […]
