Two Wheelers
TVS ఆర్బిటర్ vs TVS iQube: డిజైన్, రేంజ్, ఫీచర్లలో పోలికలు.. రెండింటి ఏది బెస్ట్ ?
టీవీఎస్ మోటార్స్ ఇటీవలే కొత్త ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ TVS ఆర్బిటర్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది iQube తో పోలిస్తే క్రూయిజ్ కంట్రోల్, మెరుగైన స్టోరేజ్, సీటింగ్ వంటి అదనపు ఫీచర్లను అందిస్తుంది. హోసూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఆటోమేకర్ TVS ఇటీవల TVS ఆర్బిటర్‌ను ప్రారంభించడం ద్వారా తన ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిని తిరిగి ఆవిష్కరించింది. ఇది కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఎంట్రీ-లెవల్ మోడల్‌గా పనిచేస్తూ iQube బేసిక్ వేరియంట్ స్థానాన్ని ఆక్రమించింది. ఆసక్తికరంగా, ఆర్బిటర్‌లో […]
Electric scooter | మార్కెట్‌లో మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. గంటలోనే చార్జింగ్.. మైలేజీ, ధరల వివరాలు ఇవే..
Electric Two Wheelers | బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్, అల్ట్రావయోలెట్ (Ultraviolette), భారతదేశంలో తన మూడవ ఆఫర్ – టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Tesseract electric scooter) ను ప్రారంభించింది. దీని ధర (ఎక్స్ షోరూం) రూ. 1.45 లక్షలు. అల్ట్రావయోలెట్ టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మొదటి 10,000 మంది కస్టమర్లకు రూ. 1.20 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంటుంది. టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరింత వివరంగా పరిశీలిద్దాం. Tesseract electric […]
CNG Two-Wheeler | బజాజ్ నుంచి మరో సీఎన్జీ టూవీలర్.. విడుదలయ్యేది అప్పుడే..
Bajaj CNG Two-Wheeler | బజాజ్ ఆటో త్వరలో మరో CNG టూ-వీలర్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఆగస్టు 26న కంపెనీ CEO మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల విడుదల చేసిన బజాజ్ ఫ్రీడమ్ 125 మోటార్‌సైకిల్ ప్రపంచంలోనే మొదటి CNG బైక్‌గా నిలిచింది. జనవరి 2025 నాటికి 40,000 నెలవారీ విక్రయాలు జరగనున్నాయి. రాజీవ్ బజాజ్ CNBC-TV18తో మాట్లాడుతూ రాబోయే పండుగల సీజన్ ముగిసే నాటికి, తమ సీఎన్జీ వాహనాల పోర్ట్‌ఫోలియో […]
Bajaj CNG Motorcycle : బజాజ్ సీఎన్ జీ బైక్ విడుదలయ్యేది అప్పుడే.. మైలేజీ, ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Bajaj CNG Motorcycle | భారతదేశంలో మొట్టమొదటి CNG మోటార్‌సైకిల్ విడుదలయ్యే తేదీల వివరాలు అధికారికంగా వెల్లడయ్యాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బజాజ్ సీఎన్జీ బైక్ జూన్ 18, 2024న మనముందుకు రాబోతున్నది. ఆల్-కొత్త పల్సర్ NS400 విడుదల సందర్భంగా బజాజ్ ఆటో MD రాజీవ్ బజాజ్ ఈవిషయాన్ని ధృవీకరించారు. బజాజ్ CNG మోటార్‌సైకిల్‌కి Bruzer 125 CNG అని పేరు పెట్టే అవకాశం ఉంది. బజాజ్ 2016లో ‘బ్రూజర్’ కోసం ట్రేడ్‌మార్క్‌ను దాఖలు చేసింది. ఇది మాస్ […]
Revolt Motors | మరిన్ని రాష్ట్రాలకు రివోల్ట్ మోటార్స్ డీలర్ షిప్ లు
Revolt Motors | రివోల్ట్ మోటార్స్ 15 కొత్త డీలర్‌షిప్‌ల ప్రారంభోత్సవాన్ని ప్రకటించింది. భారతదేశం అంతటా మొత్తం 115 ప్రాంతాలకు తమ నెట్‌వర్క్‌ను విస్తరించింది. బీహార్, గోవా, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తోపాటు పశ్చిమ బెంగాల్‌తో సహా కీలక ప్రాంతాలలో ఈ కొత్త డీలర్‌షిప్‌లను రివోల్ట్ మోటార్స్ ఏర్పాటు చేసింది. రివోల్ట్ మోటార్స్ మాతృ సంస్థ రట్టన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ బిజినెస్ ఛైర్‌పర్సన్ అంజలి రత్తన్ మాట్లాడుతూ “ఈ వృద్ధి […]
Hero MotoCorp | హీరో మోటోకార్ప్ నుంచి మరో మూడు ఎలక్ట్రిక్ వాహనాలు.. మిగతా కంపెనీలకు గట్టిపోటీ..
Hero MotoCorp | దశాబ్దాలుగా సాంప్రదాయ పెట్రోల్ ద్విచక్రవాహనాల మార్కెట్‌పై ఆధిపత్యం చెలాయించిన హీరో మోటోకార్ప్, గత ఏడాది బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్ Hero Vida v1 ను ప్రవేశపెట్టింది. పెట్రోల్ వాహనాల అమ్మకాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్న హీరో మోటోకార్ప్ .. ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ లో ఆ స్థాయిలో దూసుకువెళ్లడం లేదు.. ఈ విభాగంలోనూ దుసుుకుపోయేందుకు హీరోమోటో కార్ప్ పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. తాజాగా కంపెనీ ఒక సరసమైన […]
Ather Electric December | డిసెంబర్ 31 లోపు ఏథర్ ఈవీలపై భలే ఆఫర్లు.. ఏకంగా రూ.24,000 వరకు ప్రయోజనాలు
బ్యాటరీ పై ఐదు సంవత్సరాల వ్యారంటీ.. ఏథర్ ఎనర్జీ తన వినియోగదారులకు ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందించడానికి ఏథర్ ఎలక్ట్రిక్ డిసెంబర్ (Ather Electric December ) కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ లిమిటెడ్ పిరియడ్ ప్రోగ్రామ్ . డిసెంబర్ 31, 2023 వరకు అమలులో ఉంటుంది. ఇందులో భాగంగా గణనీయమైన నగదు ప్రయోజనాలు, EMI వడ్డీ పొదుపులు, కాంప్లిమెంటరీ ఎక్స్‌టెండెడ్ వారంటీని అందించడం ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఔత్సాహికులకు ప్రోత్సాహం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. “ఏథర్ ఎలక్ట్రిక్ […]
New Electric Vehicle Policy : ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ సబ్సిడీ..ఆ రాష్ట్రంలో కొత్త ఈవీ పాలసీ..
New Electric Vehicle Policy : పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించే దిశగా అత్యంత కీలకమైన అడుగు వేస్తూ.. నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం సమగ్ర ఎలక్ట్రిక్ వెహికల్ (EV) విధానానికి (comprehensive Electric Vehicle (EV) policy ) పచ్చ జెండా ఊపింది. ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్‌ల నెట్‌వర్క్‌ను నిర్మించడంపై దృష్టి పెడుతూ ఎలక్ట్రిక్ వాహనాలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. బీహార్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాన్.. రాష్ట్రాన్ని మరింత పర్యావరణ అనుకూల […]
Joy e-bike: 6 నెలల్లో 100 కొత్త షోరూమ్‌లు.. విస్తరణ బాటలో Wardwizard
Joy e-bike : ‘జాయ్ ఎలక్ట్రిక్ బైక్ లు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Wardwizard Innovations & Mobility.. కేవలం 6 నెలల్లో భారతదేశమంతటా 100 కొత్త షోరూంలను ప్రారంభించింది. ఫలితంగా ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న టచ్ పాయింట్ల సంఖ్య 750కి చేరింది. ప్రత్యేక డిస్ట్రిబ్యూటర్ షోరూమ్‌లు భారతదేశం అంతటా పశ్చిమాన మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఉత్తరాన ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, పంజాబ్, జమ్మూ & కాశ్మీర్, […]