Thursday, August 21Lend a hand to save the Planet
Shadow

EV Updates

Hero Electric దూకుడు

Hero Electric దూకుడు

EV Updates
2022 చివ‌రి నాటికి 1000 సేల్స్ స‌ర్వీస్ పాయింట్స్‌Hero Electric : 2022 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి హీరో ఎలక్ట్రిక్ 1,000 సేల్స్ టచ్‌పాయింట్‌లను ఏర్పాటు చేయాల‌ని భావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి స‌బ్సిడీలు, వినియోగదారులకు నుంచి అపూర్వ ఆద‌ర‌ణ, మెరుగైన మౌలిక సదుపాయాలతో అభివృద్ధి ప‌థ‌కంలో దూసుకెళ్తున్న‌ట్లు కంపెనీ పేర్కొంది. హీరో ఎలక్ట్రిక్ గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దాని విక్రయాలను రెట్టింపు చేసేందుకు ప్రొడ‌క్టివిటీని విస్తరించనున్నట్లు ప్రకటించింది. భారతదేశంలోని 500కి పైగా నగరాల్లో 700+ సేల్స్‌, స‌ర్వీస్ నెట్‌వర్క్ ఉంద‌ని హీరో ఎలక్ట్రిక్ తెలిపింది.హీరో ఎలక్ట్రిక్ ప్రస్తుతం కంఫర్ట్ స్పీడ్ కింద హీరో అట్రియా, హీరో ఫ్లాష్ మోడ‌ళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే సిటీ స్పీడ్ సెగ్మెంట్‌లలో హీరో ఎల‌క్ట్రిక్ ఆప్టిమా HX, NYX HX ఉన్నాయి. కొవిడ్ స‌మ‌యంలోనూ 4 లక్ష...
Hero electric Festival offer

Hero electric Festival offer

EV Updates
Hero Electric : హీరో ఎలక్ట్రిక్ తన మొత్తం ఎలక్ట్రిక్ స్కూటర్ పోర్ట్‌ఫోలియోలో ‘30 రోజులు.. 30 బైకులు’ పండుగ ఆఫర్ ప్రకటించింది. దీని కింద కస్టమర్లు ఇప్పుడు భారతదేశంలో బ్రాండ్ యొక్క 700+ డీలర్‌షిప్‌లలో ఉచిత హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. ప్రతిరోజూ ఒక హీరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసే ఒక అదృష్ట వినియోగదారుడు తనకు కావలసిన హీరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ఉచితంగా ఇంటికి తీసుకువచ్చే అవకాశం పొందుతాడు.ఈ ఆఫర్ అక్టోబర్ 7 న ప్రారంభమైంది. అన్ని హీరో ఎలక్ట్రిక్ డీలర్‌షిప్‌లలో 2021 నవంబర్ 7 వరకు ఈ ఆఫ‌ర్ చెల్లుబాట‌వుతుంది. హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే కస్టమర్లందరూ ఈ పోటీలో పాల్గొనడానికి అర్హులు. విజేతలను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. ఆ తర్వాత వారు వాహనం యొక్క ఎక్స్-షోరూమ్ ధరను పూర్తిగా తిరిగి చెల్లిస్తారు.Hero Electric ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ సేవ...
ప్ర‌పంచంలోనే ev fastest battery charger

ప్ర‌పంచంలోనే ev fastest battery charger

E-scooters, EV Updates
ev fastest battery charger : సిట్జ‌ర్లాండ్‌కు చెందిన ఏబీబీ (ABB) కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఛార్జర్‌ను రూపొందించింది.ఈ ఛార్జర్ ఎలక్ట్రిక్ కారును కేవలం పావు గంట‌ లేదా అంతకంటే తక్కువ సమయంలోనే పూర్తిగా ఛార్జ్ చేస్తుందని కంపెనీ వెల్ల‌డించింది. టెర్రా 360 మాడ్యులర్ అనే పేరు గ‌ల ఈ చార్జ‌ర్‌తో ఎలక్ట్రిక్ కారును మూడు నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే.. అది సుమారు 100 కిలోమీట‌ర్ల ప్రయాణించ‌గ‌ల‌ద‌ని పేర్కొంది.ఈ మాడ్యుల‌ర్‌లో గరిష్టంగా నాలుగు వాహనాలను ఒకేసారి ఛార్జ్ పెట్టుకోవ‌చ్చు. త‌క్కువ స్థ‌లంలో ఇన్‌స్టాల్ చేయొచ్చు.. ఏబీబీ కంపెనీ టెర్రా 360 ఛార్జర్ స‌రికొత్త లైటింగ్ సిస్టమ్ అనేది వినియోగదారులకు ఈవీ బ్యాటరీ ఛార్జింగ్ స్థితిని అలాగే ఈవీ పూర్తిగా ఛార్జ్ కావడానికి పట్టే సమయాన్ని చూపెడుతుంది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఈవీ (EV) టెర్రా 360 ఛార్జర్‌కు పెద్ద గా స్థ‌లం అవ‌...
Pure EV electric scooters అమ్మకాల జోరు

Pure EV electric scooters అమ్మకాల జోరు

EV Updates
18 నెలల్లో 25,000 యూనిట్ల విక్ర‌యంPure EV electric scooters : హైద‌రాబాద్ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్ అప్‌ Pure EV నత‌ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల అమ్మ‌కాల్లో దూసుకెళ్తోంది. కంపెనీ ప్రధాన మోడల్ ePluto 7G లాంచ్ అయినప్పటి నుంచి 18 నెలల కాలంలో ఇండియాలో సుమారు 25,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఈ ఈఫ్లూటో 7జీ మోడల్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే గరిష్టంగా 120 కి.మీ వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. ఇది గంట‌కు 60 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. EPluto7G మోడ‌ల్‌తో పాటు, ప్యూర్ EV ఈఫ్లూటో, ETrance+ మోడ‌ళ్లు ఆద‌ర‌ణ పొందాయి. ఇందులో 1.8 kWh పోర్టబుల్ బ్యాటరీ ఉండ‌గా సుమారు 65 కిమీ రేంజిని అందిస్తుంది. అలాగే ప్యూర్ ఈవీ హై-స్పీడ్ లాంగ్-రేంజ్ మోడల్ ETrance నియో 5 సెకన్లలో 0 నుంచి 40 kmph వేగాన్నిఅందుకుంటుంది. ఇందులో 2,500 Wh బ్యాటరీ ఉండ‌గా ఒక్కసారి ఛార్జ్ చేయడానికి 120 కి.మీ రేంజ్ ఇస్తుంది. ప్యూర్ ఈవీ సంవత్సరానిక...
National Hydrogen Mission.. హైడ్రోజ‌న్ ఇంధ‌న వాహ‌నాల వైపు అడుగులు

National Hydrogen Mission.. హైడ్రోజ‌న్ ఇంధ‌న వాహ‌నాల వైపు అడుగులు

EV Updates
National Hydrogen Mission : రోజురోజుకు పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు పెరుగుతండ‌డంతో భార‌త ఆటోమొబైల్ రంగం విద్యుదీక‌ర‌ణ దిశ‌గా సాగ‌నుంది.  ఈమేర‌కు 2030 నాటికి, ఎలక్ట్రిక్ వాహనాలు (EV లు) భారతదేశంలో మొత్తం కొత్త వాహన విక్రయాల్లో సుమారు 30% ఉంటాయ‌ని అంచనా.  ఇందులో సింహ‌భాగం.. ద్విచక్ర వాహనాలే దేశాన్ని విద్యుదీకరణ వైపు నడిపించ‌నున్నాయి.  ఈ విభాగంలో EV లు దశాబ్దం చివరి నాటికి మొత్తం అమ్మకాల్లో సుమారు దాదాపు 50% ఉంటాయ‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి.  కమర్షియల్ ట్రాన్స్‌పోర్టేషన్, అంటే లైట్, హెవీ డ్యూటీ ట్రక్కులు అలాగే బస్సులు కూడా విద్యుదీక‌ర‌ణ వైపు అడుగులు వేయ‌నున్నాయి.National Hydrogen Missionహైడ్రోజన్-ఆధారిత ఫ్యూయ‌ల్ సెల్ క‌లిగిన ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు క‌ర్బ‌న ఉద్గారాలు వెలువ‌రించ‌వు.  ఇవి జీరో ఎమిష‌న్ వాహ‌నాలు లిథియం-అయాన్ లేదా ఇతర రకాల బ్యాటరీ-ఆధారిత ఎల‌క్ట్రిక్ వాహ‌నాల కంటే హైడ్రోజన్ ఇంధనం క‌లిగ...
బెంగళూరులో Ultraviolette ప‌రిశ్ర‌మ‌

బెంగళూరులో Ultraviolette ప‌రిశ్ర‌మ‌

EV Updates
ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ Ultraviolette బెంగళూరులో కొత్త ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేయనుంది. మొత్తం ఎలక్ట్రానిక్స్ సిటీ పరిసరాల్లో 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప‌రిశ్ర‌మ ఏర్పాటుకాబోతోంది. మొదటి సంవత్సరంలో 15,000 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను తయారు చేయ‌నుంది. ఈ ప‌రిశ్ర‌మ సుమారు 120,000 యూనిట్ల వార్షిక సామర్థ్యం క‌లిగి ఉంటుంది.బెంగుళూరులోని ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలో manufacturing, assembling కోసం ఏర్పాటు చేస్తున్నట్లు Ultraviolette కంపెనీ ప్రకటించింది. దాని హై-పెర్ఫార్మెన్స్ హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ F77 మోడ‌ల్‌ 2022 Q1లో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. మార్చి 2022 లో మొదటి బ్యాచ్ మోటార్‌సైకిళ్లు మార్కెట్‌లోకి విడుదల అవుతాయి. 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప‌రిశ్ర‌మ‌ల ఎలక్ట్రానిక్స్ సిటీ పరిసరాల్లో ఉంది. మొదటి సంవత్సరంలో 15,000 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను తయారు చేయ‌నుంది. ...
LML Scooter రీ ఎంట్రీ..

LML Scooter రీ ఎంట్రీ..

EV Updates
త్వ‌ర‌లో LML Electric Scooterఒకప్పుడు ద్విచ‌క్ర‌వాహ‌న రంగంలో ఒక వెలుగు వెలిగిన LML Scooter ఇప్పుడు మ‌ళ్లీ మ‌న ముందుకురాబోతోంది. త్వ‌ర‌లోనే తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనున్న‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించింది. కొన్ని ద‌శాబ్దాల క్రితం అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన స్కూట‌ర్ల‌లో బ‌జాజ్ చేత‌క్, ఎల్ఎంఎల్ స్కూట‌ర్లు ముందు వరుస‌లో ఉంటాయి.  ఇందులో బ‌జాజ్ చేత‌క్ ఇప్ప‌టికే ఎల‌క్ట్రిక్ వేరియంట్‌లోకి తిరిగిరాగా ఇప్పుడు LML ఎల‌క్ట్రిక్ వాహ‌న విప‌ణిలోకి వస్తోంది. అయితే ఉత్పత్తి ఇంకా ఎప్పుడు ఆవిష్కరించబడుతుందనే వివ‌రాల‌ను వెల్ల‌డించ‌లేదు. పెట్టుబ‌డుల స‌మీక‌ర‌ణ‌ ఉత్త‌ర ప్ర‌దేశ్ కాన్పూర్‌కు చెందిన LML కంపెనీ తిరిగి మార్కెట్‌లో కనిపించడానికి అడుగులు వేస్తోది. ఇందుకోసం కంపెనీ పెద్ద మొత్తంలో పెట్టుబడులను స‌మీక‌రిస్తోంది. EV మార్కెట్లో LML ని ప్రవేశపెట్టడానికి వివిధ టెక్నాలజీ కంపెనీల నుండి నిర్వహణ ప్ర...
eBikeGo bike వస్తోంది..

eBikeGo bike వస్తోంది..

EV Updates
ఆగస్టు 25న ఎల‌క్ట్రిక్ బైక్ లాంచ్ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు సింపుల్ ఎనర్జీ వన్  electric scooters లాంచ్ అయిన తర్వాత, ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ మొబిలిటీ సంస్థ eBikeGo bike (ఈ బైక్ గో) ఈనెల 25న‌ స‌రికొత్త‌ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.  ఈ బైక్ ప్రారంభించిన త‌ర్వాత మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చింది.  అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్‌కు సంబంధించిన వివ‌రాలేవీ eBikeGo వెల్ల‌డించ‌లేదు.  హై-స్పీడ్ 'ఎలక్ట్రిక్ బైక్' అని పేర్కొంది.  ఇది గంటకు 45 కిమీ కంటే ఎక్కువ వేగం ఉంటుద‌ని మ‌నం ఆశించ‌వ‌చ్చు.  మ‌రో మంచి విష‌య‌మేమంటే ఇది కేంద్ర ప్ర‌భుత్వం అందించే ఫేమ్-II సబ్సిడీకి ఈ బైక్‌కు వ‌ర్తిస్తుంది.eBikeGo bike ఇండియాలోనే త‌యారీ రగ్డ్ ఎల‌క్ట్రిక్ బైక్ పూర్తిగా భారతదేశంలోనే డిజైన్ చేసి తయారు చేయబడిందని కంపెనీ ప్ర‌క‌టించింది.  దీనిని ఇంటర్నేషనల్ సెం...
Ola S1 Pro, Simple One, Ather.. ఏది బెట‌ర్‌.. ?

Ola S1 Pro, Simple One, Ather.. ఏది బెట‌ర్‌.. ?

EV Updates
Ola S1 Pro Simple One Atherపెట్రోల్ ధ‌ర‌లు రోజురోజుకు పెరిగిపోతుండ‌డంతో అంద‌రూ ఎలక్ట్రిక్ వాహ‌నాల వైపు చూస్తున్నారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు మార్కెట్లో ఎన్నో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు ఉన్న‌ప్ప‌టికీ చాలా వాటిలో రేంజ్ (మైలేజీ) ఉంటే స్పీడుండ‌దు.. స్పీడుంటే రేంజ్ ఉండడ‌దు. ఈ రెండూ ఉన్న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు అత్యంత అరుదైన విష‌యం. అయితే ఇటీవ‌ల స‌మ‌స్య‌ను అధిక‌మిస్తూ ప‌లు కంపెనీలు అత్యంత ఆధునిక ఫీచ‌ర్ల‌తో హైస్పీడ్, హై రేంజ్ ఇచ్చే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లను విడుద‌ల‌చేశాయి. అవే ఏథ‌ర్‌450ఎక్స్‌, Ola S1 Pro, Simple One. వీటి రాక‌తో ఈవీ రంగానికి స‌రికొత్త ఊపు వ‌చ్చింది.Ola S1 Pro Simple One Ather ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో త‌క్కువ ధ‌ర‌లోనే విడుద‌ల‌య్యాయి. సింపుల్ వ‌న్ స్కూట‌ర్ ప్రపంచంలోనే అత్యంత రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్‌గా కంపెనీ ప్ర‌క‌టించుకుంది. ప్రీమియం ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ స...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు