Harithamithra Telugu News

Flipkart Black Friday Sale | బజాజ్ చేతక్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. కొనుగోలుకు ఇదే సమయం..

Flipkart Black Friday Sale | బజాజ్ చేతక్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. కొనుగోలుకు ఇదే సమయం.. ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో బజాజ్ ఆటో దూసుకుపోతోంది. ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్‌లో సరికొత్త ఆఫర్లతో వినియోగదారులకు చేరువవుతోంది. ఇప్పుడు, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌ లో బజాజ్ చేతక్ ఈవీ(Bajaj Chetak EV) పై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇప్పుడు మీరు బజాజ్ చేతక్ 3202 ను భారీ డిస్కౌంట్ తో సొంతం చేసుకోవచ్చు. […]

కొత్త లోగోతో మహీంద్రా ప్రీమియం EV మోడళ్ల వచ్చేశాయి.. సింగిల్ చార్జిపై 650 కి.మీ మేలేజీ.. ధర, ఫీచర్లు ఇవే..

Mahindra BE 6e and XEV 9e | భారతదేశ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లో స‌రికొత్త మార్పును తీసుకొస్తూ.. మహీంద్రా & మహీంద్రా ఈ రోజు తన ‘బోర్న్ ఎలక్ట్రిక్’ SUVలలో మొదటి రెండు వాటిని విడుదల చేసింది. BE 6e, ₹18.90 లక్షలతో లాంచ్ చేయ‌గా, XEV 9e, ₹21.90 లక్షల నుంచి ప్రారంభ‌మ‌వుతుంది.ప్రీమియం ఎలక్ట్రిక్ మొబిలిటీలో కొత్త అధ్యాయానికి తెర‌లేపింది. ఇది అద్భుతమైన INGLO (ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ గ్లోబల్) ఆర్కిటెక్చర్‌పై నిర్మించబడింది. డెలివరీలు […]

ఈవీ కొనుగోలుదారుల‌కు పండుగే.. రూ.40 వేల‌కే ఓలా స‌రికొత్త ఈవీ స్కూట‌ర్లు

Ola Gig, Ola Gig+, Ola S1 Z, Ola S1 Z+ ప్రారంభ ధరలు ₹39,999, ₹49,999, ₹59,999, ₹64,999 New Electric Scooters Under 40k : భారతదేశపు అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వినియోగ‌దారుల కోసం కొత్త‌గా ఓలా గిగ్ (Ola Gig) ఓలా S1 Z శ్రేణి స్కూటర్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త శ్రేణి స్కూటర్లలో Ola Gig, Ola Gig+, Ola S1 Z […]

Ather Energy | ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్ న్యూస్.. బ్యాటరీపై ఏకంగా 8 ఏళ్ల గ్యారంటీ..

Ather Ritza | ఎలక్ట్రిక్ వాహనదారులకు ఏథర్ ఎనర్జీ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏథర్ తన ఏథర్ 450 సిరీస్, రిజ్టా స్కూటర్ల కోసం ‘ఎయిట్70 వారంటీ’ని ప్రవేశపెట్టింది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో తీసుకొస్తున్న ఈ వారంటీ స్కీమ్ తో EV కొనుగోలుదారులకు ఉన్న అతిముఖ్యమైన సమస్య అయిన బ్యాటరీ హెల్త్ పై ఆందోళనలను దూరం చేస్తుంది. Eight70 వారంటీ గరిష్టంగా ఎనిమిది సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వరకు కవరేజీని అందిస్తుంది. ఏది […]

కాలీఫ్లవర్, క్యాబేజీ పురుగులు ఆరోగ్యానికి ప్రమాదకరం.. వీటిని ఇలా శుభ్రం చేయండి..

How To Clean Cauliflower And Cabbage ? చలికాలంలో ఇంట్లో క్యాబేజీని ఎక్కువగా వండుతారు. క్యాబేజీ అయినా, క్యాలీఫ్లవర్ అయినా ఈ సీజన్‌లో తింటే ఆ ఆనందమే వేరు. కానీ, ఈ రెండు రకాల కూరగాయల్లో చాలా పురుగులు ఉంటాయి. కాలీఫ్లవర్ కాడల్లో పురుగులు చాలా లోతుగా ఉంటాయి. చాలాసార్లు పొరపాటున వాటిని చూడకుండానే వాటిని వండుకుని తింటారు. ఇవి ఎక్కువగా లార్వా, అఫిడ్స్, ఫ్లీ బీటిల్స్, లీఫ్‌హాపర్స్, టేప్‌వార్మ్‌లు కొన్నిసార్లు కంటితో కూడా కనిపించవు. […]

Tea : రోజుకు 1 లేదా 2 కప్పుల టీ తాగడం మంచిది? అతిగా టీ తాగడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసా?

How many cups tea drink in a day : మీరు కూడా టీ తాగడానికి ఇష్టపడుతున్నారా? మీరు ఒక రోజులో ఎన్నిసార్లు టీ తాగుతారు? భారతీయులు టీ తాగడానికి చాలా ఇష్టపడతారు. చాలా మంది ప్రజలు రోజువారీ పనులను టీ తోనే మొదలవుతుంది. అదే సమయంలో, చలికాలం వస్తే, ఇక రోజంతా ఎన్ని కప్పుల టీలను సేవిస్తామో చెప్పలేం. అయితే ఆరోగ్యానికి హాని చేయని టీని రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా? . […]

Delhi air pollution Today |

Delhi air pollution Today | దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రత మరింత ప్రమాదక స్థాయికి చేరింది. రానున్న మరో ఆరు రోజుల పాటు గాలి నాణ్యత తీవ్రమైన (severe ) లేదా తీవ్రమైన + (severe+ ) కేటగిరీలోనే ఉంటుందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ తన రోజువారీ బులెటిన్‌లో అంచనా వేసింది. అంతకుముందు ఆదివారం, సాయంత్రం 4 గంటలకు సగటు వాయు నాణ్యత సూచిక (AQI) 441 (సివియర్ ), రాత్రి […]

New EV Policy | ఎల‌క్ట్రిక్ వాహ‌న కొనుగోలుదారుల‌కు గుడ్ న్యూస్‌.. రేప‌టి నుంచే తెలంగాణ‌లో కొత్త‌గా ఈవీ పాల‌సీ..

New EV Policy | రాష్ట్రంలో పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించేందుకు కాలుష్యాన్ని త‌గ్గించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త‌గా ఈవీ పాల‌సీని ప్ర‌వేశ‌పెట్టింది. ఇది రేప‌టి నుంచే అమ‌లులోకి రానుంది. ప్రభుత్వ ఉత్తర్వు (GO) 41 కింద తెలంగాణ తన కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV) విధానాన్ని రేపటి నుండి ప్రారంభించనుంది. ఈ చొరవలో భాగంగా, ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపుతో సహా రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. కొత్త ఈవీ పాల‌సీ […]

Delhi air pollution : ఢిల్లీలో మరింత పెరిగిన కాలుష్యం.. స్కూళ్లు బంద్, రైళ్లు, విమానాలు పరిమితం..

Delhi air pollution : ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ఈరోజు ఉదయం కూడా దట్టమైన పొగమంచు క‌మ్ముకుంది. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీనితో కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) కఠినమైన కాలుష్య నిరోధక చర్యలను అమలు చేయాల‌ని సూచించింది. CAQM తీవ్రమైన పొగమంచును “ఎపిసోడిక్ ఈవెంట్”గా వర్గీకరించింది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ (441), ద్వారక (444), ముండ్కా (449), ఆర్‌కె పురం (437), ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (446) వంటి ప్రాంతాల్లో ఏక్యూఐ […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates