వ్యవసాయం
ఉద్యాన పంటలు
సోలార్ పవర్
ఈవీ అప్డేట్స్
General News
లైఫ్ స్టైల్
స్పెషల్
పర్యావరణం
అత్యంత ఖరీదైన BMW CE 02 బుకింగ్‌లు ప్రారంభం.. ధర చూస్తే షాకవ్వాల్సిందే..
BMW CE 02 | దేశంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ బైక్ అయిన BMW Motorrad CE 02 కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి TVS-BMW భాగస్వామ్యం నుంచి వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం CE 02. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను టీవీఎస్ హోసూర్ ప్లాంట్‌లో స్థానికంగా తయారు చేస్తున్నారు. ఇక్కడి నుంచే విదేశీ మార్కెట్‌లకు కూడా ఎగుమతి చేయనున్నారు. ఆసక్తిగల కొనుగోలుదారులు CE 02ని వారి సమీపంలోని BMW మోటోరాడ్ షోరూమ్‌లో బుక్ చేసుకోవచ్చు. BMW దీనిని […]
Eco friendly Ganesha | మట్టి గణపతులను పూజిద్దాం.. ప్రకృతికి చేయూతనిద్దాం..
Eco friendly Ganesha | దేశమంతా వినాయక చవిత ఉత్సవాలకు సన్నద్ధమవుతోంది. హిందూ పండగలు సంస్కృతి సంప్రదాయాలను ముందుతరాలకు అందించడంతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతీ పండగ వెనక ఎంతో గొప్ప చరిత్ర ఉంటుంది. మన పండుగలు ప్రకృతిలో మమేకమవుతూ నేలా-నీరు, చెట్టూ చేమ సమస్త జీవరాశులను ఆరాధించడం గుర్తించవచ్చు. ఇది మన సంస్కృతిలో భాగంగా అనాదిగా కొనసాగుతూ వస్తోంది. అయతే ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాలు వచ్చాయి. కాలుష్యానికి కారణమయ్యే […]
EV Subsidy | ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీపై కేంద్ర మంత్రి గడ్కరీ షాకింగ్ కామెంట్స్..
EV Subsidy | ఎలక్ట్రిక వాహనాలపై సబ్సిడీపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో ఈవీల స్వీకరణ గణనీయంగ పెరిగిందని ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. వినియోగదారులు పెట్రోల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వాహనాలను సొంతంగానే మారుతున్నారని చెప్పారు. గురువారం జరిగిన బీఎన్‌ఈఎఫ్ సమ్మిట్‌లో నితిన్ గడ్కరీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మొదట్లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండేదని, క్రమంగా ఈవీలకు […]
FAME 3 Scheme | త్వరలో అమలులోకి FAME 3 స్కీమ్.. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు ఇదే మంచి తరుణం..
FAME 3 Scheme | ప్రభుత్వం తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అడాప్షన్ స్కీమ్ FAME మూడవ దశను ఒకటి లేదా రెండు నెలల్లో ఖరారు చేస్తుందని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్‌డి కుమారస్వామి బుధవారం తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన ఇన్‌పుట్‌లను మంత్రిత్వ బృందం విశ్లేషిస్తోందని (హైబ్రిడ్ ) ఎలక్ట్రిక్ వెహికల్ (FAME) పథకం మొదటి, రెండు దశల్లో తలెత్తిన సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు, […]
Bajaj Chetak 3202 | బజాజ్ నుంచి కొత్త వేరియంట్.. తక్కువ ధరలోనే ఎక్కువ మైలేజీ… ధర, ఫీచర్లు ఇవే..
Bajaj Chetak 3202 | బజాజ్ ఆటో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. చేతక్ బ్లూ 3202 అని పిలవబడే ఈ కొత్త వేరియంట్ ధర రూ. 1.15 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా పేర్కొంది. ఇటీవలే విడుదలైన చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ కంటే రూ. 14,000 తక్కువ ధరకే విడుదల చేసింది. ఈ స్కూటర్ రాబోయే కొద్దిరోజుల్లో ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. కొత్త చేతక్ బ్లూ 3202 […]
Vanamahotsavam-2024 | ఎక్కువ మొక్కలు నాటిన వారికి ఇకపై అవార్డులు..
VIJAYAWADA : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ సంవత్సరం కోటి మొక్కలను నాటి సంరక్షిస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. వన మహోత్సవాన్ని (Vanamahotsavam-2024) పురస్కరించుకుని మంగళగిరిలోని ఎకో పార్కులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు మొక్కలు నాటారు. ఏపీకి 50% పచ్చదనం అందించాలనే లక్ష్యంతో మొక్కలు నాటాలని, అదే సమయంలో ఉన్న చెట్లను సైతం కాపాడడం మరిచిపోవద్దని ప్రజలకు సూచించారు. హరితాంధ్ర కోసం పాటుపడదాం, […]
Piaggio | పియాజియో నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, రేంజ్ వివరాలు ఇవే..
Piaggio Electric Scooter | ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ పియాజియో నుంచి కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. పర్యావరణానికి మేలు చేస్తే మెరుగైన సేఫ్టీ మెకానిజంతో పాటు హై-ఎండ్ స్కూటర్ ఫ్యాషన్ తో ముందుకు వస్తున్నాయి. పియాజియో లో బ్యాటరీ కెపాసిటీని బట్టి మూడు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో పియాజియో 1, పియాజియో 1+, పియాజియో యాక్టివ్.. ఇవి యూజర్ ఫ్రెండ్లీ స్కూటర్ గా ఉంటాయి. ఇది ఉపయోగించడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది స్పోర్ట్ […]
CNG Two-Wheeler | బజాజ్ నుంచి మరో సీఎన్జీ టూవీలర్.. విడుదలయ్యేది అప్పుడే..
Bajaj CNG Two-Wheeler | బజాజ్ ఆటో త్వరలో మరో CNG టూ-వీలర్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఆగస్టు 26న కంపెనీ CEO మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల విడుదల చేసిన బజాజ్ ఫ్రీడమ్ 125 మోటార్‌సైకిల్ ప్రపంచంలోనే మొదటి CNG బైక్‌గా నిలిచింది. జనవరి 2025 నాటికి 40,000 నెలవారీ విక్రయాలు జరగనున్నాయి. రాజీవ్ బజాజ్ CNBC-TV18తో మాట్లాడుతూ రాబోయే పండుగల సీజన్ ముగిసే నాటికి, తమ సీఎన్జీ వాహనాల పోర్ట్‌ఫోలియో […]
Ather Energy | శ్రీలంక మార్కెట్ లో త్వరలో ఏథర్ ఎనర్జీ ఈవీ స్కూటర్లు
Ather Energy | ఏథర్ ఎనర్జీ తన రెండవ అంతర్జాతీయ మార్కెట్ అయిన శ్రీలంక (Sri Lanka)కు విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది. సెన్సెయ్ క్యాపిటల్ పార్ట్‌నర్స్, అట్మాన్ గ్రూప్, సినో లంక ప్రైవేట్ లిమిటెడ్‌ల జాయింట్ వెంచర్ అయిన ఎవల్యూషన్ ఆటో సహకారంతో ఏథర్ ఎనర్జీ రాబోయే త్రైమాసికంలో శ్రీలంక మార్కెట్లో తన మొదటి ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ప్రారంభించనుంది. ఏథర్ జాతీయ పంపిణీదారుగా, ఎవల్యూషన్ ఆటో శ్రీలంకలో అథర్ ఎనర్జీ విక్రయాలు, సర్వీస్ యాక్టివిటీస్ […]
